Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ వల్లే ఆ సమస్య వచ్చిందట

లిప్ లాక్ వల్లే ఆ సమస్య వచ్చిందట

Lip lock creates lot of problemsగీత గోవిందం చిత్రంలో ఘాటు రొమాన్స్ తో పాటుగా లిప్ లాక్ వల్ల హీరోయిన్ రష్మిక మందన్న వివాహ నిశ్చితార్థం రద్దు అయ్యింది . పేరుకి రష్మిక కు కొత్తగా అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి , వరుస సక్సెస్ లు వస్తున్నాయి కాబట్టి వివాహ నిశ్చితార్థం ని రద్దు చేసుకున్నామని చెబుతున్నారు రష్మిక స్నేహితులు అలాగే రష్మిక తల్లి కానీ వాస్తవం అది కానే కాదట ! రక్షిత్ శెట్టి రష్మిక లిప్ లాక్ ఇంతటి దుమారానికి కారణం అని అది కూడా విజయ్ దేవరకొండకు ఇచ్చిన లిప్ లాక్ కారణం అంటూ ఆవేశం వెళ్లగక్కుతున్నాడట కన్నడ హీరో , రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి .

కిరాక్ పార్టీ కన్నడ చిత్రంలో నటిస్తున్న సమయంలో రక్షిత్ – రష్మిక ప్రేమలో పడ్డారు , అయితే సినిమా రిలీజ్ అయ్యేనాటికి పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు దాంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కట్ చేస్తే తెలుగులో వరుసగా రెండు ఛాన్స్ లు వచ్చాయి . ఛలో సూపర్ హిట్ అయ్యింది దాంతో రష్మిక ఎంగేజ్ మెంట్ అయిపొయింది . ఛలో హిట్ అయ్యాక గీత గోవిందం లో ఛాన్స్ అది బ్లాక్ బస్టర్ కావడంతో లిప్ లాక్ రక్షిత్ – రష్మిక ల మధ్య వివాదానికి కారణం అయ్యిందట ! ఇంకేముంది ఆ గొడవ మరీ ఎక్కువ కావడం తెలుగులో పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తుండటంతో స్టార్ స్టేటస్ అందుకునే ఛాన్స్ రావడంతో రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకుందట రష్మిక . ఇదే అసలు నిజమట .

- Advertisement -

English Title: Lip lock creates lot of problems

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All