Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండతో ఆ డైరెక్టర్

విజయ్ దేవరకొండతో ఆ డైరెక్టర్

Image result for Vijay devarakonda maruthiటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నారు . విజయ్ ఇప్పుడు హాట్ కేక్ అయిపోయాడు , యువతలో విపరీతమైన క్రేజ్ రావడంతో దేవరకొండ విజయ్ తో సినిమాలు చేయాలనీ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు . తాజాగా గీత గోవిందం చిత్రంతో స్టార్ లీగ్ లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ దాంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు .తాజాగా దర్శకులు మారుతి విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు .

గీతా ఆర్ట్స్ 2 , యువి క్రియేషన్స్ సంస్థలలో గీత గోవిందం చిత్రంతో పాటుగా టాక్సీ వాలా సినిమాలు చేసాడు విజయ్ దేవరకొండ . ఆ సమయంలోనే మరో సినిమాకు వాళ్లతో కమిట్ అయ్యాడు సరిగ్గా అదే సంస్థకు మారుతి సన్నిహితుడు దాంతో ఈ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని అంటున్నారు . ఇప్పటికే మారుతి విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేస్తున్నానని ఎప్పటికి వర్కౌట్ అవుతుందో చూడాలి అని అన్నాడు . ఇక కెరీర్ ప్రారంభంలో విజయ్ కూడా మారుతితో సినిమా చేయాలనీ అనుకున్నాడట దాంతో మారుతి – విజయ్ ల కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమై పోయింది అయితే కథ సెట్ అవుట్ అప్పుడు డేట్స్ వగైరా …… వగైరాలు అన్నమాట !

- Advertisement -

English Title: Vijay devarakonda with director maruthi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All