Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ కడపలో

లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ కడపలో

Lakshmi's ntr release event in kadapa కడపలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ ఎన్టీఆర్ నైట్ ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . గతకొద్ది రోజులుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం  రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే . ఈనెల 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అందులో భాగంగా కడపలో వెన్నుపోటు ఈవెంట్ అంటూ ట్వీట్ చేసాడు వర్మ .

 

- Advertisement -

కడపలో ఈవెంట్ అన్నాడు కానీ తేదీ మాత్రం ప్రకటించలేదు , తేదీ ని త్వరలోనే ప్రకటిస్తాను అని స్పష్టం చేసాడు వర్మ . అయితే ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల వల్ల రాజకీయంగా మాకు నష్టం అంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘం ని ఆశ్రయించింది . దాంతో ఈనెల 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా ? లేదా అన్న అనుమానం నెలకొంది .

English Title: Lakshmi’s ntr release event in kadapa

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All