Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ వచ్చేసింది

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ వచ్చేసింది

Lakshmi's ntr trailer outఈరోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్  ని రిలీజ్ చేసాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . చంద్రబాబు ని వెన్నుపోటుదారుడిగా చూపిస్తూ చేసిన ఈ సినిమా ట్రైలర్ అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది . లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీపార్వతి ని మంచి మనిషిలా చూపిస్తున్న వర్మ చంద్రబాబు నాయుడి ని మాత్రం విలన్ గా చూపించాడు . ట్రైలర్ చూస్తుంటే సినిమాలో విలన్ చంద్రబాబు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది .

 

- Advertisement -

అయితే ఈ ట్రైలర్ పెద్ద వివాదాన్ని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది . ఎందుకంటే నేరుగా చంద్రబాబు నాయుడి ని విలన్ గా చూపిస్తున్నాడు వర్మ . ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అయితే పోటీ విషయం పక్కన పెడితే ఈ సినిమా విడుదల అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .

 

English Title: Lakshmi’s ntr trailer out

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All