Homeటాప్ స్టోరీస్హీరోయిన్ హాట్ వీడియో వైరల్

హీరోయిన్ హాట్ వీడియో వైరల్

kiara advani work outs hot video goes viralహాట్ భామ కైరా అద్వానీ హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది , ఇప్పటికే కైరా లస్ట్ స్టోరీస్ నెట్ ఫ్లిక్స్ తో కుర్రకారు షాక్ అవ్వగా మరోసారి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో తో మరోసారి కుర్రాళ్లకు పండగే అయ్యింది . తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించిన ఈ భామ తెలుగు వాళ్ళని ఆకట్టుకుంది , ఇక ఇప్పుడేమో చరణ్ సరసన నటిస్తోంది . ఆ సినిమా కోసం చరణ్ తో కలిసి చేసిన వర్కౌట్స్ గిలిగింతలు పెట్టగా తాజాగా మరోసారి హాట్ హాట్ గా కనిపిస్తూ యువత ని రెచ్చగొడుతోంది కైరా అద్వానీ .

బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ సక్సెస్ సాధించిన ఈ భామ తాజాగా తెలుగులో జెండా పాతాలని చూస్తోంది . మహేష్ బాబు సరసన నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ భామ తాజాగా చరణ్ తో రొమాన్స్ చేస్తోంది . ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడుతూ దాని తాలూకు కష్టాన్ని కుర్రాళ్లకు తెలిసేలా వీడియో తీయించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి అందాల విందు చేస్తోంది . పొందికగా అమరిన అందాలు వర్కౌట్ లో ఎగిసి పడుతుండటంతో ఆ అందాల కదలికలను ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్లు . లస్ట్ స్టోరీస్ లో హాట్ గా కనిపించి శృంగార సన్నివేశాల్లో పిచ్చెక్కించిన కైరా నేను దేనికైనా రెడీ అన్న సంకేతాలు ఇచ్చేసింది .

- Advertisement -

English Title: kiara advani work outs hot video goes viral

 

Monday #JustHanging

A post shared by KIARA (@kiaraaliaadvani) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All