Homeటాప్ స్టోరీస్ప్యాంట్ వేసుకోకుండా వచ్చేసింది

ప్యాంట్ వేసుకోకుండా వచ్చేసింది

jhanvi kapoor bottomless photo goes viralప్యాంట్ వేసుకోకుండా వచ్చి చూపరులకు షాక్ ఇచ్చింది అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ . ధఢక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రభంజనం సృష్టించిన భామ ఈ జాన్వీ అయితే మొదటి నుండి కూడా జాన్వీ వ్యవహారశైలి వివాదాస్పదంగానే సాగుతోంది . మిడ్ నైట్ లో పార్టీలు , పబ్ లంటూ తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నఈ భామ తాజాగా ప్యాంట్ వేసుకోకుండా కేవలం టాప్ మాత్రమే వేసుకొని బయట హల్చల్ చేసింది ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఇక నెటిజన్లు జాన్వీ వ్యవహారశైలి పట్ల రకరకాలుగా కామెంట్లు విసురుతున్నారు . కేవలం టాప్ మాత్రమే ఉండటంతో విమర్శలు ఎక్కువ అవుతున్నాయి . అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా ఈ భామ పట్టించుకున్న పాపాన పోయేట్లు లేదు ఎందుకంటే ఇది మొదటిసారి కాదు కదా ! ఇప్పటికి బోలెడు సార్లు నెటిజన్లు జాన్వీ కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేసారు కానీ ఈ భామ మాత్రం వాటిని పెద్దగా లెక్కచేయలేదు మరి . ధఢక్ తో సంచలనం సృష్టించిన ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయ్ ! అయితే అన్ని సినిమాలను ఒప్పుకోకుండా సెలెక్ట్ చేసుకుంటోంది .

- Advertisement -

English Title: jhanvi kapoor bottomless photo goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All