Homeటాప్ స్టోరీస్జాన్వీ కపూర్ స్కిన్ షో అదిరింది

జాన్వీ కపూర్ స్కిన్ షో అదిరింది

jhanvi kapoor cleavage show goes viralఅతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాజాగా చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఉంది . అసలే లేలేత అందాలు ఆపై అందమైన భామ స్కిన్ షో చేయడంతో కుర్రాళ్ళ గుండె లయ తప్పడం ఖాయం అంతలా రెచ్చిపోయి అందాలను ఆరబోసింది జాన్వీ కపూర్ . ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేసిన ఫోటో షూట్ లో రకరకాల భంగిమల్లో ఫోజిచ్చింది జాన్వీ . క్లీవేజ్ అందాలతో పాటుగా థైస్ కనబడేలా ఇచ్చిన ఫోజు మతిపోయేలా చేస్తోంది .

జాన్వీ కపూర్ తాజాగా ” దఢక్ ” సినిమాలో నటిస్తోంది . మరాఠీ భాషలో ప్రభంజనం సృష్టించిన ” సైరత్ ” చిత్రానికి రీమేక్ ఈ దఢక్ . శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడే ఈ సినిమా ప్రారంభమైంది . ఇక ఈ సినిమాని జులై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇన్నాళ్లు , పార్టీ లు , పబ్ లంటూ తిరిగిన జాన్వీ కిఇక హీరోయిన్ హోదా వచ్చేసింది . దఢక్ హిట్ అయితే ఈ భామ టాప్ రేంజ్ కు వెళ్లడం ఖాయం . నటనలో , గ్లామర్ లో తన తల్లి ని మరిపిస్తుందా? లేదా ? అన్నది తెలియాలంటే జులై వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All