Homeటాప్ స్టోరీస్రేవంత్ రెడ్డి టెర్రరిస్టా ?

రేవంత్ రెడ్డి టెర్రరిస్టా ?

Is in democrocy in telanganaకాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టెర్రరిస్టా ? అంత దారుణంగా ఇంటి తలుపులు పగలగొట్టి ఏకంగా బెడ్ రూమ్ లోకి వెళ్లి దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు . పోలీసుల వైఖరితో ప్రజాస్వామ్య వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయాలనుకుంటే కొంతమంది పోలీసులు వెళ్లి అసలు విషయం చెప్పి అరెస్ట్ చేస్తే బాగుండేది కానీ ఏకంగా వంద మంది పోలీసుల వరకు రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ లోకి వెళ్లి బలవంతంగా వెళ్లి లాక్కొని పోయారు . ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ ఇండియాలో వైరల్ గా మారాయి .

రేవంత్ రెడ్డి కి ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేసాడు . తనని చంపడానికి కుట్ర చేసున్నారని కోర్టు ని కూడా ఆశ్రయించాడు . అలాంటి సమయంలో అర్ధరాత్రి సమయంలో రేవంత్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు తెల్లవారుఝామున తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది . రేవంత్ రెడ్డి ఏమైనా టెర్రరిస్టా ? ఇలా దారుణంగా అరెస్ట్ చేయడానికి . కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ ని లొంగ దీసుకోవడానికి తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నారు .

- Advertisement -

English Title: Is in democrocy in telangana

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All