Homeటాప్ స్టోరీస్రెమ్యునరేషన్ పెంచిన విజయ్ దేవరకొండ

రెమ్యునరేషన్ పెంచిన విజయ్ దేవరకొండ

hero vijay devarakonda hikes his remunarationగీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ తన ఇమేజ్ కు తగ్గట్లుగా రెమ్యునరేషన్ ని అమాంతం పెంచాడట ! ఇంతకీ విజయ్ దేవరకొండ పెంచిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా …….. 10 కోట్లట ! గీత గోవిందం చిత్రానికి ముందు ఈ హీరో అందుకుంటున్న సొమ్ము కేవలం 3 నుండి 5 కోట్లు మాత్రమే ! కానీ గీత గోవిందం ప్రభంజనం సృష్టిస్తుండటంతో ఒక్కసారిగా స్టార్ లీగ్ లో చేరిపోవడంతో తన రెమ్యునరేషన్ ని 10 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది .

నిన్న మొన్నటి వరకు కొత్తవాళ్లు , లేదంటే చిన్న చిన్న నిర్మాతలు విజయ్ దేవరకొండ తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించేవాళ్ళు కాబట్టి ఇప్పటి విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ చిన్న నిర్మాతల పాలిట శరాఘాతమే ! అయితే పెద్ద చిత్రాలు తీసే నిర్మాతలకు మాత్రం ఈ రెమ్యునరేషన్ పెద్ద ఇబ్బందేమీ కాదు పైగా విజయ్ దేవరకొండ చిత్రాలు ఇప్పుడు 50 కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి కాబట్టి ఈ భారీ రెమ్యునరేషన్ ని ఇవ్వడానికి అగ్ర నిర్మాతలు ముందుకు వస్తారు కానీ చిన్న నిర్మాతలకు మాత్రం విజయ్ దేవరకొండ అందకుండా పోయాడు రెమ్యునరేషన్ పెంచడంతో .

- Advertisement -

English Title: hero vijay devarakonda hikes his remunaration

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All