Homeటాప్ స్టోరీస్యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న రామ్ సినిమా

యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న రామ్ సినిమా

dumdaar khiladi
dumdaar khiladi

హీరో రామ్ నటించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రం యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది . తెలుగులో విడుదలైన ఈ చిత్రం అంతగా సక్సెస్ కాలేదు కానీ హిందీలో డబ్ అయి మాత్రం సంచలనం సృష్టిస్తోంది . తెలుగు చిత్రాలకు హిందీలో బాగా డిమాండ్ ఉంది దాంతో మంచి రేట్లు వస్తున్నాయి . హిందీ డబ్బింగ్ రైట్స్ కి బాగా డబ్బులు వస్తుండటంతో ఫైట్స్ , యాక్షన్ సీన్స్ ఎక్కువగా పెడుతున్నారు .

రామ్ – అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే . హలో గురూ ప్రేమకోసమే ”దుండార్ కిలాడీ ” పేరుతో డబ్ చేసారు . ఇంకేముంది ఆల్రెడీ రామ్ చిత్రాలకు మంచి గిరాకీ ఉండటంతో ఈ సినిమా అలా యూట్యూబ్ లో పెట్టారో లేదో ఇలా వ్యూస్ లక్షల్లో వచ్చి పడుతున్నాయి . దాంతో రామ్ అండ్ కో చాలా సంతోషంగా ఉన్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All