Homeటాప్ స్టోరీస్అతడు నాకు స్నేహితుడు మాత్రమే - అనుపమా పరమేశ్వరన్

అతడు నాకు స్నేహితుడు మాత్రమే – అనుపమా పరమేశ్వరన్

Anupama parameshwaran says Bhumra is my friend only
Anupama parameshwaran says Bhumra is my friend only

క్రికెటర్ బుమ్రా నాకు మంచి స్నేహితుడు మాత్రమే అంతకుమించి మా మధ్య ఏమి లేదు అని అంటోంది మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ . ఈ ఇద్దరి మధ్య జోరుగా ప్రేమాయణం సాగుతోందని పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన అనుపమా పరమేశ్వరన్ బుమ్రా నాకు ఫ్రెండ్ మాత్రమే ! అని గట్టిగా నొక్కి వక్కాణిస్తోంది .

అంటే ఇంత గట్టిగా చెబుతోందంటే అందరూ అనుకుంటున్నట్లు నిజంగానే ఏదో జరుగుతోంది లేకపోతే నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఏముందని గుసగుసలు పోతున్నారు జనాలు . సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఈ భామ బుమ్రా ని ఫాలో అవుతోంది అలాగే బుమ్రా కూడా అనుపమ ని ఫాలో అవుతున్నాడు దాంతో ఈ పుకార్లు . కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు దాంతో లవ్వాయణం సాగిస్తోందేమో ఈ భామ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All