Homeన్యూస్బిగ్ బాస్ 5 ప్రియాకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ 5 ప్రియాకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ 5 ప్రియాకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్ బాస్ 5 ప్రియాకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 5 ఏడు వారాలను పూర్తి చేసుకుని ఇప్పుడు ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. మొత్తం 19 మంది హౌజ్ లో ఎంటర్ అవ్వగా ఇప్పుడు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు నిలిచారు. ఈ ఆరుగురూ టఫ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆశ్చర్యకరంగా మారింది.

ఇక లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ప్రియా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. మిర్చి సినిమాతో ఫేమ్ సంపాదించుకుని మిర్చి ప్రియాగా అందరికీ సుపరిచితురాలు అయిన ఈమె ఏడో వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయింది. టాస్క్ లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ఎవరో ఒకరితో విబేధాలు, లాస్ట్ వారం సన్నీతో జరిగిన గొడవ.. ఇలా అన్నీ కలిసి ప్రియా ఎలిమినేషన్ కు కారణమైంది.

- Advertisement -

ఇదిలా ఉంటే ప్రియా బిగ్ బాస్ కు వెళ్లినందుకు ఎంత ముట్టింది అనేది ఆసక్తికరంగా మారింది. వారానికి రెండు లక్షల చొప్పున్న మొత్తం 14 లక్షల రూపాయలు ప్రియాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు కంటే కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చే పాపులారిటీ కోసం కంటెస్టెంట్స్ బిగ్ బాస్ కు రావడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. సో ఎలా చూసుకున్నా కూడా ప్రియాకు వర్కౌట్ అయినట్లే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All