Homeటాప్ స్టోరీస్ముద్దుకి యాభై వేల చొప్పున ఛార్జ్ చేసిందట

ముద్దుకి యాభై వేల చొప్పున ఛార్జ్ చేసిందట

Hebah patel earns 12 lakhs for 24 kissesముద్దుకి యాభై వేల చొప్పున మొత్తం 24 ముద్దులకు గాను 12 లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుందట హాట్ భామ హెబ్బా పటేల్ . ఇటీవలే విడుదలైన 24 కిస్సెస్ చిత్రంలో హెబ్బా పటేల్ నటించిన విషయం తెలిసిందే . అయితే సినిమా టైటిల్ 24 కిస్సెస్ కానీ అది తెరమీద మాత్రమే సుమా ! తెరవెనుక చాలా కిస్సులే పెట్టిందట ఈ భామ . పర్ఫెక్షన్ కోసం కిస్సులు ఎక్కువగా ఇచ్చింది అయితే వాటిలో కొన్ని మాత్రమే ఓకే అయ్యాయి దాంతో కిస్సుల గోల అందునా లిప్ లాక్ లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కో ముద్దుకి యాభై వేల చొప్పున అని డిమాండ్ పెట్టిందట .

ఇంకేముంది రొమాంటిక్ మూవీ కాబట్టి పైసా వసూల్ అని భావించి లెక్క కట్టి 24 ముద్దులకు 12 లక్షలు ఇచ్చారట . అయితే హెబ్బా పటేల్ కిస్సుల గురించి సినిమాకు వచ్చిన ప్రేక్షకులు కథ , కథనం చూసి కిర్రెక్కి పోయి మళ్ళీ ఆ థియేటర్ ల వంక చూడటం లేదట ఎవరూ ! దాంతో 24 కిస్సెస్ సినిమా డిజాస్టర్ అయ్యింది . సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే చాలా థియేటర్ ల నుండి ఈ సినిమాని తీసేసారు . నిర్మాతల సంగతి పక్కన పెడితే హెబ్బా పటేల్ కు మాత్రం బాగానే గిట్టుబాటు ధర వచ్చింది లిప్ లాక్ ల పంటకు .

- Advertisement -

English Title: Hebah patel earns 12 lakhs for 24 kisses

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All