Homeటాప్ స్టోరీస్హెబ్బా పటేల్ ని లిప్ లాక్ లపై నిలదీసారట

హెబ్బా పటేల్ ని లిప్ లాక్ లపై నిలదీసారట

Audience fire on Hebah patel24 కిస్సెస్ అనే చిత్రంలో హెబ్బా పటేల్ నటించిన విషయం తెలిసిందే . సినిమా టైటిల్ 24 కిస్సెస్ కావడంతో సినిమా మొత్తం ముద్దుల వర్షం సారీ …… మాములు ముద్దులు కాదు సుమా అన్ని కూడా ఘాటు లిప్ లాక్ లే ! అందునా కుర్రకారు ని హీటేక్కించే లిప్ లాక్ లే దాంతో ఈ సినిమాపై అప్పుడే కుర్రాళ్ళు మనసు పారేసుకున్నారు . ఈ సినిమా ఈనెల 23 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఓ చానల్ వాళ్ళకు ఇంటర్వ్యు ఇవ్వడానికి ముందుకు వచ్చింది హాట్ భామ హెబ్బా పటేల్ . అయితే ఆ ప్రోగ్రాం లో భాగంగా లిప్ లాక్ లపై పదేపదే ప్రశ్నలు కురిపించడంతో అసహనానికి గురి కాగా కొంతమంది చేత హెబ్బా పటేల్ ని విమర్శించడంతో కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయిందట ఆగ్రహంతో .

అయితే వాళ్ళు ప్రోమో కోసం చేసుకున్నది ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ కార్యక్రమంలో కూల్ గా కనిపించడం మాములే కదా ! రేటింగ్ కోసం ఇలా ప్రోమో కట్ చేస్తారు చానల్ వాళ్ళు . ఆ విషయాన్నీ పక్కన పెడితే 24 కిస్సెస్ సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ హెబ్బా పటేల్ ఇచ్చే లిప్ లాక్ ల కోసం కుర్రాళ్ళు థియేటర్ లకు పరుగు పెట్టడం ఖాయం .

- Advertisement -

English Title: Audience fire on Hebah patel

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All