Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ ల అరాచకం 24 కిస్సెస్

లిప్ లాక్ ల అరాచకం 24 కిస్సెస్

సినిమాపేరు 24 కిస్సెస్ దాంతో లిప్ లాక్ ల అరాచకం సృష్టించింది హాట్ భామ హెబ్బా పటేల్ . అరుణ్ అదిత్ హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన చిత్రం 24 కిస్సెస్ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . ఈ వేడుకలో పలువురు ప్రముఖులను గెస్ట్ లుగా ఆహ్వానించారు . ఇక వరుసపెట్టి హెబ్బా పటేల్ ఇచ్చిన 24 కిస్సుల అరాచకం గురించి వర్ణించమని కోరారు . దాంతో ఒక్కో సెలబ్రిటీ ఒక్కో రకంగా కామెంట్ చేసారు కానీ అబ్బా ! హెబ్బా అంటూ తీయటి మూలుగులతో సరైన సమాధానం చెప్పింది మాత్రం యంగ్ హీరో నవదీప్ మాత్రమే !

24 కిస్సెస్ సినిమా టైటిల్ కాబట్టి ఈ సినిమాలో ఆన్ స్క్రీన్ లోనే 24 కిస్సులు ఉండనున్నాయి . అయితే ఆఫ్ స్క్రీన్ లో అసలు ఎన్ని ముద్దులు ఇచ్చిందో హెబ్బా పటేల్ . హెబ్బా అంటేనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే . దాంతో ఈ సినిమాలో కిస్సులే కిస్సులంట కుర్రాళ్ళని ఈ సినిమా అంటే ఎగబడేలా చేయడానికి హెబ్బా పటేల్ ని , ఆ భామ గ్లామర్ ని బాగానే వాడుకున్నారు . ఈ సినిమాలో ఒకరకంగా చెప్పాలంటే ముద్దుల యుద్దమే నట !

- Advertisement -

English Title: Toomuch kisses with hebbah patel

 Toomuch kisses with hebbah patel
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All