Homeగాసిప్స్చిరంజీవి సరసన గోవా బ్యూటీ

చిరంజీవి సరసన గోవా బ్యూటీ

Ileana D'Cruz
చిరంజీవి సరసన గోవా బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే..! మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివకి మరి మెగాస్టార్ తో సినిమా అవకాశం వస్తే అది ఎరేంజ్ లో ఉంటుందో అది మెగా అభిమానులకే వదిలేస్తున్నాం.

అంతలా క్రేజ్ వున్న ఈ ప్రాజెక్టుపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అసలు సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్ కంపినీ పతాకంపై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించున్నారు. ఈ చిత్రం నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -

ఇక మెగాస్టార్ సరసన ఐశ్వర్య రాయ్, హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ఇలా పలు హీరోయిన్స్ పేర్లు అనుకున్నప్ప్పటికీ ఫైనల్ గా గోవా బ్యూటీ ఇలియానా ని కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇలియానా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తోనే నటించింది. మెగాస్టార్, రాంచరణ్ లతో ఇంతవరికీ నటించలేదు. ఇప్పుడు ఆ అవకాశం ఇలియానాకి వచ్చినందుకు తబ్బి వుబ్బిఅవుతోంది గోవా బ్యూటీ. ఈ చిత్రంలో చిరంజీవి హాకీ కోచ్ గా కనిపిస్తారని, ఆ క్యారెక్టర్ కోసం బాగా సన్నబడుతున్నారని సమాచారం. ఇక ఇలియానా కూడా స్లిమ్ అయ్యే పనిలోనే వున్నారని తెలిసింది..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All