Homeన్యూస్అది తప్ప గని ఫుల్ సెట్!!

అది తప్ప గని ఫుల్ సెట్!!

అది తప్ప గని ఫుల్ సెట్!!
అది తప్ప గని ఫుల్ సెట్!!

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరసగా విజయాలు సాధిస్తున్నాడు. ఎఫ్2, గద్దలకొండ గణేష్ తర్వాత కెరీర్ లో కరోనా కారణంగా బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం వరుణ్ బాక్సర్ గా మారి చేస్తోన్న సినిమా గని. ఈ సినిమా షూటింగ్ కు పలుమార్లు అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే మొత్తానికి షూటింగ్ ను పూర్తి చేసారు. ఒక్క సాంగ్ తప్ప మొత్తం షూటింగ్ ను పూర్తి చేసారు. ఆ సాంగ్ ను కూడా త్వరలోనే షూట్ చేస్తారని సమాచారం.

గని ఫస్ట్ పంచ్ పేరిట విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. దీనిపట్ల టీమ్ చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే గని ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో జరుగుతాయి. డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు టీమ్ అధికారికంగా తెలియజేసారు.

- Advertisement -

వరుణ్ తేజ్ సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు. సిద్దు ముద్దా, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మించారు. గనికు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All