Homeటాప్ స్టోరీస్వరుణ్ తేజ్ సినిమాలో తమన్నా కూడానా?

వరుణ్ తేజ్ సినిమాలో తమన్నా కూడానా?

వరుణ్ తేజ్ సినిమాలో తమన్నా కూడానా?
వరుణ్ తేజ్ సినిమాలో తమన్నా కూడానా?

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. వెంకటేష్ తో కలిసి ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3ను చేస్తోన్న వరుణ్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో బాక్సర్ అవతారం ఎత్తుతున్నాడు. తన పాత్ర కోసం బాక్సింగ్ లో నాలుగు నెలలు శిక్షణ కూడా తీసుకున్నాడు.

ప్రస్తుతం గని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉందిట. ఈ సాంగ్ ను చేయడానికి కొంత మంది టాప్ హీరోయిన్స్ ను పరిశీలించాక ఇక మిల్కీ బ్యూటీ తమన్నాకే ఓటు వేశారు. తమన్నాకు స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమి కాదు.

- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ తీసుకుని గనిలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తోంది. తమన్నా ఇప్పుడు భిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. మేస్ట్రో చిత్రంలో నెగటివ్ ఛాయలున్న పాత్రను చేసిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All