Homeటాప్ స్టోరీస్15 కోట్లు గుంజిన విజయ్ దేవరకొండ

15 కోట్లు గుంజిన విజయ్ దేవరకొండ

geetha govindam worldwide Pre Release Businessహీరో విజయ్ దేవరకొండ 15 కోట్లు గుంజి ఔరా ! అనిపించాడు . విజయ్ దేవరకొండ 15 కోట్లు గుంజడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా ఈ హీరో నటించిన చిత్రం ” గీత గోవిందం ”. రష్మిక మండన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు కాగా రేపు ఈ సినిమా విడుదల అవుతోంది . ఇక ఈ సినిమా చేసిన బిజినెస్ దాదాపుగా 15 కోట్లు . ఏరియాల వారీగా 15 కోట్ల బిజినెస్ చేసింది , దీనికి కారణం విజయ్ దేవరకొండ కు ఉన్న బిజినెస్ కారణం . రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 18 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలి . ఇక ఓవర్ సీస్ లో అయితే దాదాపు 5 కోట్లు రాబట్టాలి . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేదు కాబట్టి అవలీలగా ఆ సొమ్ము ని దేవరకొండ విజయ్ గుంజడం పెద్ద కష్టం కాకపోవచ్చు .

ఏరియాల వారీగా గీత గోవిందం బిజినెస్ ఇలా ఉంది

- Advertisement -

నైజాం – 4 కోట్లు
వైజాగ్ – 1. 1 కోట్లు
కృష్ణా – 80 లక్షలు
గుంటూరు – 90 లక్షలు
ఈస్ట్ – 70 లక్షలు
వెస్ట్ – 60 లక్షలు
నెల్లూరు – 40 లక్షలు
సీడెడ్ – 2 కోట్లు
కర్ణాటక – 1. 3 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 50 లక్షలు
ఓవర్ సీస్ – 2. 7 కోట్లు

English Title: geetha govindam worldwide pre release business

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All