Homeటాప్ స్టోరీస్NGK తో మళ్ళీ దెబ్బ తిన్న సూర్య

NGK తో మళ్ళీ దెబ్బ తిన్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్యకు గతకొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు , చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతూనే ఉన్నాయి . ఇప్పటికే వారు ప్లాప్ లతో రేసులో వెనుకబడిన ఈ హీరో తాజాగా ఎన్ జి కే తో మరోసారి దెబ్బతిన్నాడు . సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన NGK ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది . సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి నటించగా కీలక పాత్రలో జగపతిబాబు నటించాడు .

- Advertisement -

కాగా ఈ సినిమా కి అసలే క్రేజ్ లేకుండా పోయింది , అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉండటంతో సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అనుకున్నారు కానీ ఈ చిత్రానికి ఏకంగా ప్లాప్ టాక్ వచ్చేసింది . డివైడ్ టాక్ వస్తే ప్రమోషన్ తోనో లేక మరో కారణంగానో హిట్ టాక్ తెచ్చుకోవచ్చు కానీ ఏకంగా ప్లాప్ టాక్ వచ్చింది కాబట్టి ఎన్ జి కే ను కాపాడటం కష్టమే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All