Homeటాప్ స్టోరీస్రకుల్ ప్రీత్ సింగ్ ని తిడుతున్న నెటిజన్లు

రకుల్ ప్రీత్ సింగ్ ని తిడుతున్న నెటిజన్లు

Rakul preet singh trolled brutallyరకుల్ ప్రీత్ సింగ్ ని ఇష్టా రీతిలో తిడుతున్నారు నెటిజన్లు . రకుల్ ని అంతగా తిట్టడానికి కారణం ఏంటో తెలుసా ……. డెనిమ్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజివ్వడమే ! అందులో తప్పేముంది అని అనుకుంటున్నారా ? ఇప్పుడు ఫ్యాషన్ కొత్త పోకడలు పోతోంది . ఎంతగా విప్పుకుంటే అంత గొప్ప ! అంతేనా ఒకప్పుడు పేదవాళ్ళు చిరిగిన బట్టలను వేసుకునే వాళ్ళు , ఎందుకంటే కట్టుకోవడానికి బట్టలు లేక , ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతుండేవాళ్ళు కానీ ఇప్పుడు కాలం మారింది . ఫ్యాషన్ పేరిట ఎంతగా చిరిగిన బట్టలు వేసుకుంటే అంత గొప్ప వాళ్ళు అన్నమాట .

ఎక్కడపడితే అక్కడ బొక్కలు ఉండాలి అప్పుడే స్టేటస్ సింబల్ అని భావిస్తున్నారు . సరిగ్గా అలాంటి పనే చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . ఇంకేముంది నెటిజన్లకు ఎక్కడా లేని కోపం వచ్చింది అందుకే ఇష్టా రీతిలో రకుల్ ని తిట్టడం మొదలు పెట్టారు . సోషల్ మీడియాలో రకుల్ ని అదేపనిగా ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతున్నారు . ఆ మాటలు వింటే పాపం రకుల్ పై జాలి కలగడం ఖాయం. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోదామనుకుంది కానీ స్టార్ డం అలా వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది .

- Advertisement -

English Title: Rakul preet singh trolled brutally

 

View this post on Instagram

 

Sheepish me when I’m caught being the goofy me ? #keepthechildinyoualive alwaysssss ?

A post shared by Rakul Singh (@rakulpreet) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All