Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: ముదురుతున్న గొడవలు, మారుతున్న లెక్కలు

బిగ్ బాస్ 5: ముదురుతున్న గొడవలు, మారుతున్న లెక్కలు

బిగ్ బాస్ 5: ముదురుతున్న గొడవలు, మారుతున్న లెక్కలు
బిగ్ బాస్ 5: ముదురుతున్న గొడవలు, మారుతున్న లెక్కలు

బిగ్ బాస్ అంటేనే గొడవలు, అలకలు, సరదాలు. ఈసారి సీజన్ 5 కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ఇప్పటికే బిగ్ బాస్ లో బోలెడన్ని గొడవలు అవుతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ లో కూడా గొడవలు జరిగాయి. ముఖ్యంగా నిన్న జెస్సీ, శ్రీరామ్ చంద్ర మధ్య జరిగిన గొడవకు షణ్ముఖ్, సిరిలు కూడా తోడయ్యారు. నా ఫ్రెండ్ తరుపున స్టాండ్ తీసుకున్నా అని చెప్పి షణ్ముఖ్ అనగా  ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ ఏ అంటూ శ్రీరామ్ చంద్ర వాదించారు. మొత్తానికి ఈ అలకలతో అటు షణ్ముఖ్, జెస్సీ, సిరి గ్రూప్ కానీ శ్రీరామ్ చంద్ర, హమీద గ్రూప్ కానీ రాత్రి అన్నం తినలేదు.

ఇక నెక్స్ట్ డే ఉదయం రవి, కాజల్ ల మధ్య గొడవ జరిగింది. కాజల్ వచ్చి రవితో నువ్వు లోబో నెల రోజుల నుండి కేవలం బాత్ రూమ్ మాత్రమే చేస్తున్నారు మొత్తానికి డిన్నర్ ప్రేపరేషన్ కు వచ్చారు అని కొంచెం వెటకారంగా మాట్లాడింది.

- Advertisement -

అప్పుడు లోబో మిడిల్ ఫింగర్ చుపించాడంటూ కాజల్ ఆరోపించింది. ఇక రవి, కాజల్ ను ఉద్దేశిస్తూ అంత వెటకారం అవసరం లేదని ఇది రెచ్చగొట్టేవిధంగా ఉందంటూ చెప్పడంతో ఇద్దరి మధ్యా చాలా పెద్ద వాదులాట జరిగింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All