Homeటాప్ స్టోరీస్దుల్కర్ సల్మాన్ హిస్టారికల్ డ్రామా: స్టన్నింగ్ విజువల్స్

దుల్కర్ సల్మాన్ హిస్టారికల్ డ్రామా: స్టన్నింగ్ విజువల్స్

దుల్కర్ సల్మాన్ హిస్టారికల్ డ్రామా: స్టన్నింగ్ విజువల్స్
దుల్కర్ సల్మాన్ హిస్టారికల్ డ్రామా: స్టన్నింగ్ విజువల్స్

మహానటి ద్వారా తెలుగు వారిని ఇంప్రెస్ చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఒక హిస్టారికల్ డ్రామాను మొదలుపెట్టాడు. మహానటితోనే బ్యానర్ కు ఒక వేల్యూ క్రియేట్ చేసుకున్న స్వప్న సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.

“యుద్ధంతో రాసిన ప్రేమకథ” క్యాప్షన్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈరోజు దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర గ్లిమ్ప్స్ ను విడుదల చేసారు. ఈ గ్లిమ్ప్స్ లో విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా కాశ్మీర్ పరిసరాల్లోని అందాలను, నైట్ ఎఫెక్ట్ లో రైల్వే స్టేషన్ సీన్ ను అద్భుతంగా క్యాప్చర్ చేసాడు సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్.

- Advertisement -

విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఇక దుల్కర్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి చిన్న గ్లిమ్ప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలను పెంచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలోని ఒక సైనికుడిగా దుల్కర్ కనిపించనున్నాడు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All