Homeటాప్ స్టోరీస్మజిలీ పై ఆశలు పెట్టుకున్న లిప్ లాక్ భామ

మజిలీ పై ఆశలు పెట్టుకున్న లిప్ లాక్ భామ

Divyanka kaushik hopes on Majiliమజిలీ చిత్రంలో నాగచైతన్య తో లిప్ లాక్ ఇస్తూ సంచలనం సృష్టించిన భామ దివ్యంకా కౌశిక్ . తాజాగా ఈ భామ మీడియా ముందుకు వచ్చి మజిలీ చిత్ర విశేషాలను వెల్లడించింది . నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్ నటించిన మజిలీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఢిల్లీ కి చెందిన ఈ భామ పలు యాడ్స్ లలో నటించింది . ఫెయిర్ అండ్ లవ్లీ తో పాటుగా హీరో హోండా యాడ్ లలో నటించిన ఈ భామని మజిలీ కోసం టాలీవుడ్ కు తీసుకొచ్చారు శివ నిర్వాణ .

 

- Advertisement -

తమిళంలో సిద్దార్ట్ హీరోగా ఓ సినిమా చేస్తున్నానని , అయితే మజిలీ మాత్రమే రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది . అంతేకాదు నాగచైతన్య , సమంత లు చాలామంచి వారని ……. మంచి సలహాలు ఇచ్చారని , ఇక నాగచైతన్యతో నటించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని అంటోంది . అంతేగా …. అంతేగా ….. చైతూ కు లిప్ లాక్ ఇచ్చి మజా ఆస్వాదించిందిగా .

English Title : Divyanka kaushik hopes on Majili

 

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All