Homeటాప్ స్టోరీస్క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన సమంత

క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన సమంత

Samantha Cleavage show goes viralఅక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలు అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు సమంత . అంతేకాదు పెళ్లి కి ముందు ఇంకాస్త పద్దతిగా ఉండేది కానీ పెళ్ళయ్యాకా మరింతగా ఎక్స్ పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది . ఇప్పటికే పలుమార్లు చిట్టిపొట్టి బట్టలతో కైపెక్కించిన సమంత తాజాగా డీప్ క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది .

 

- Advertisement -

తాజాగా సమంత చేసిన క్లీవేజ్ షోతో నెటిజన్లు షాక్ అవుతున్నారు . అక్కినేని ఇంటి కోడలు ఇలా రెచ్చిపోవడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు . అలాగే కొంతమంది ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా సమంత మాత్రం వాటిని పట్టించుకునే పరిస్థితి లో అయితే లేదు . పెళ్లి అయ్యాక నాగచైతన్య తో కలిసి మజిలీ అనే చిత్రంలో నటించింది సమంత . ఆ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది .

English Title: Samantha  Cleavage show goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All