Homeటాప్ స్టోరీస్పిచ్చెక్కిస్తున్న దిశా ప‌టానీ!

పిచ్చెక్కిస్తున్న దిశా ప‌టానీ!

పిచ్చెక్కిస్తున్న దిశా ప‌టానీ!
పిచ్చెక్కిస్తున్న దిశా ప‌టానీ!

బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా ప‌టాని సినిమాల‌కు మించి నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. లోదుస్తూల బ్రాండ్ కెల్విన్ క్లెయిన్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న దిశా ప‌టాని ఆ బ్రాండ్‌కి సంబంధించిన లో దుస్తూలు ధ‌రించి ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ గ‌త కొంత కాలంగా కుర్ర‌కారుకి కిర్రెక్కిస్తోంది.

తాజాగా బ్లాక్ అండ్‌ వైట్ అండ్ కాంబినేష‌న్‌లో డ్రెస్ ధ‌రించి ముంబై వీధుల్లో సంద‌డి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. టైట్ వైట్ టీష‌ర్ట్.. అందులో యెద అందాలు క‌నువిందు చేసేలా వెరైటీ డిజైన్ తో వున్న టీష‌ర్ట్‌ని ధ‌రించి ముంబై వీధుల్లో దిశ న‌డుస్తుంటే ఆమె అందాలు చేసేందుకు కుర్ర‌కారుకి రెండు క‌ళ్లు చాల‌డం లేదంట‌.

- Advertisement -

బాడీగార్డ్స్, వ్య‌క్తిగ‌త సిబ్బంది వెంట రాగా దిశ హొయ‌లొలికిస్తూ న‌డుస్తూ వెళుతున్న స్టిల్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం దిశ `రాధే` చిత్రంలో స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All