Homeటాప్ స్టోరీస్ఫంక్షన్ లో క్లీవేజ్ షో

ఫంక్షన్ లో క్లీవేజ్ షో

Disha patani cleavage show tempting at deepika receptionదీపికా పదుకోన్రణ్ వీర్ సింగ్ బాలీవుడ్ ప్రముఖులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ పార్టీ ఇచ్చారు . కాగా ఆ పార్టీలో క్లీవేజ్ షోతో పిచ్చెక్కించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది దిశా పటాని . లోఫర్ చిత్రంతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు . అయితే బాలీవుడ్ లో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తూ కుర్రాళ్ళని బాగానే రెచ్చగొడుతోంది . జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ తాజాగా దీపికా – రణ్ వీర్ ల రిసెప్షన్ కు వచ్చి మతి పోగొట్టింది .

లాంగ్ ఫ్రాక్ లో డీప్ క్లీవేజ్ షో చేస్తూ అందరి చూపు ఆకర్షించింది . దిశా ఒక్కో అడుగు వేస్తుంటే దశ దిశలా ఎద అందాలు ఎగిరి ఎగిరి పడుతుంటే ఆ ఎత్తుల కదలికకు ఫిదా అయ్యారట ఆహుతులు . దీపికా – రణ్ వీర్ ల వేడుకలో దిశా పటాని అందాలే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయట . క్లీవేజ్ అందాలు మతి పోగొడుతుంటే ఆ అందాలను చూడలేక చాలా ఇబ్బంది పడ్డారట .

- Advertisement -

English Title: Disha patani cleavage show tempting at deepika reception

Disha patani cleavage show tempting at deepika reception

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All