Homeటాప్ స్టోరీస్నగ్నంగా నిలబడినా ఏమి చేయడట !

నగ్నంగా నిలబడినా ఏమి చేయడట !

Deepika padukone sensational comments on ranveerరణ్ వీర్ సింగ్ ని నేను ఎంతగా నమ్ముతానంటే నేను నగ్నంగా అతడి ముందు నిలబడినా అడ్వాంటేజ్ తీసుకోడు అంత నమ్మకస్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కొత్త పెళ్లి కూతురు దీపికా పదుకోన్ . నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు ఇటలీ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే . దీపికా – రణ్ వీర్ ల పెళ్లి ఫోటోల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు అభిమానులు , అయితే ఎట్టకేలకు అందరి నిరీక్షణ ఫలించి నిన్న సాయంత్రం పెళ్లి ఫోటోలను విడుదల చేసారు దీపికా – రణ్ వీర్ లు . ఇక ఈ భామ రణ్ వీర్ సింగ్ ని ఉద్దేశిస్తూ అంత బోల్డ్ గా మాట్లాడటానికి కారణం కూడా ఉంది .

దీపికా పదుకోన్ కు ఇది మొదటి ప్రేమ వ్యవహారం కాదు సుమా ! ఇంతకుముందు ప్రేమలో పడింది , ఓడింది కూడా దాంతో ప్రేమ అంటే విరక్తి కలిగింది ఈ భామకు అయితే సరిగ్గా అలాంటి సమయంలోనే రణ్ వీర్ సింగ్ పరిచయం కావడం , ఆ పరిచయం మరింతగా ముదిరి ప్రేమ గా మారడం ఆ ప్రేమ సహజీవనానికి దారి తీయడం జరిగింది . ఇద్దరూ కలిసి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తుండటంతో ఒకరి గురించి మరొకరికి బాగా తెలిసింది , అందుకే నేను నగ్నంగా రణ్ వీర్ సింగ్ ముందు నిలబడినా నన్ను ఏమి చేయడు అంటూ బోల్డ్ గా చెప్పేసింది . ఇక దీపికా మాటలకు రణ్ వీర్ కూడా ఏమంటున్నాడో తెలుసా ……. నా జీవితం దీపికా పదుకోన్ కే అంకితం అని .

- Advertisement -

English Title: Deepika padukone sensational comments on ranveer

Image result for Deepika padukone ranveer

Image result for Deepika padukone ranveer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All