HomeLIFE STYLEఇన్నర్ వేర్ లో పిచ్చెక్కించిన దిశా పటాని

ఇన్నర్ వేర్ లో పిచ్చెక్కించిన దిశా పటాని

Lofer beauty Disah patani in lingerieలోఫర్ భామ దిశా పటాని తాజాగా ఇన్నర్ వేర్ కోసం చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఒంటిమీద కేవలం ఇన్నర్ వేర్ లు మాత్రమే ఉన్నాయి అవి కూడా డీప్ గా అందాలను అన్నింటినీ చూపించేలా ఉండటంతో కుర్రాళ్ళు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు దిశా అందాల మీద నుండి . కుర్రాళ్ళ ని దిశా దశ నా వైపే ఉండాలని భావించిందేమో ఈ భామ లింగరీ లో అందాలను ఆరబోస్తూ పిచ్చ షాక్ ఇచ్చింది . కెల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ యాడ్ కోసం ఈ భామ చేసిన అందాల ఆరబోత దుమ్ము దుమారం రేపుతోంది . దిశా అందాలను చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు . డీప్ గా అందాలను ఆరబోసి కుర్రాళ్ళ మతి పోగొడుతోంది దిశా పటాని .

టాలీవుడ్ లో ఈ భామ లోఫర్ చిత్రంలో నటించింది అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో ఈ భామని పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు . ఈలోపు బాలీవుడ్ లో ఈ భామ నటించిన ధోని , బాఘీ పెద్ద హిట్ లు కావడంతో అక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . ఇక ఇలా అందాల ప్రదర్శన మాత్రమే కాకుండా టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది దిశా . టైగర్ తో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ పెళ్లి మాత్రం అప్పుడే కాదని అంటోంది .

- Advertisement -

English Title: Lofer beauty Disah patani in lingerie

 

View this post on Instagram

 

???? #MyCalvins @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All