Homeటాప్ స్టోరీస్మహేష్ మేనల్లుడు ఇప్పుడైనా హీరో అవుతాడా ?

మహేష్ మేనల్లుడు ఇప్పుడైనా హీరో అవుతాడా ?

మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ని హీరోగా పరిచయం చేస్తానని మాటిచ్చాడు అగ్ర నిర్మాత దిల్ రాజు . కానీ ఎక్కడో తేడా కొట్టింది దాంతో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కు హ్యాండ్ ఇచ్చాడు . ఇంకేముంది దాంతో గల్లా అశోక్ సినిమా కనుమరుగు అయ్యింది . కట్ చేస్తే ఇప్పుడేమో భలే మంచి రోజు చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ నటించడానికి సిద్ధం అవుతున్నాడు అని తెలుస్తోంది .

- Advertisement -

అయితే దిల్ రాజు ప్రకటించాడు , తర్వాత మానుకున్నాడు అలాగే ఈ శ్రీరామ్ ఆదిత్య సినిమా అవుతుందా ? లేక సెట్స్ మీదకు వెళ్తుందా ? అన్నది పెద్ద ప్రశ్నే ! ఎందుకంటే సినిమా ప్రారంభం అయ్యేంత వరకు ఏది నమ్మలేం మరి . గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ కుమారుడే ఈ గల్లా అశోక్ . ఇతడికి మేనమామ మహేష్ బాబు లా స్టార్ హీరో అయిపోదామని ఆశగా ఉంది మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All