Homeటాప్ స్టోరీస్మహేష్ మేనల్లుడని తీసేసి చైతూ తో చేస్తున్నాడు

మహేష్ మేనల్లుడని తీసేసి చైతూ తో చేస్తున్నాడు

Nagachaitanya replaced with Mahesh nephewమహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తో ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు . అయితే తీరా సమయానికి గల్లా అశోక్ కంటే నాగచైతన్య అయితేనే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట అందుకే మహేష్ మేనల్లుడి ని తప్పించి నాగచైతన్య తో తన తదుపరి సినిమా ఫిక్స్ అయ్యేలా చేసాడు దిల్ రాజు . ఈ సినిమాకు శశి అనే యువకుడిని  దర్శకుడిగా పరిచయం చేయనున్నాడు దిల్ రాజు .

 

- Advertisement -

నాగచైతన్య మజిలీ పూర్తికావచ్చింది దాంతో వెంకీ మామ షూటింగ్ లో పాల్గొననున్నాడు . ఆ సినిమా అయ్యాక దిల్ రాజు సినిమా చేయనున్నాడు నాగచైతన్య . ఇంతకుముందు నాగచైతన్య – దిల్ రాజు కాంబినేషన్ లో జోష్ అనే సినిమా వచ్చింది అయితే అది ప్లాప్ అయ్యింది దాంతో చైతూ తో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు దిల్  రాజు.

 

English Title: Nagachaitanya replaced with Mahesh nephew

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All