Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా

విజయ్ దేవరకొండ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా

director maruthi eyes on vijay devarakondaమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు . సరైన కథ ని అందుకు తగ్గ దర్శకుడిని ఎంచుకోలేక ఘోర పరాజయాలను చవిచూశాడు . స్వయంకృతాపరాధంతో కెరీర్ అగమ్యగోచరంగా ఉంది సాయిధరమ్ తేజ్ పరిస్థితి . దాంతో సరైన దర్శకుల కోసం ఎదురు చూస్తున్నాడు . సరిగ్గా అలాంటి సమయంలోనే మారుతి , పరశురామ్ ల పేర్లు వినిపిస్తున్నాయి సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రాలకు అయితే మారుతి మాత్రం సాయిధరమ్ తేజ్ తో కాకుండా ఇటీవలే సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నాడట .

అయితే విజయ్ దేవరకొండ ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు , సెట్స్ మీద ఉన్న చిత్రాలు …. ఒప్పుకున్నా చిత్రాలతో డైరీ ఫుల్ అయ్యింది మరి పైగా ఇప్పుడు గీత గోవిందం చిత్రంతో అనూహ్యంగా సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది అలాంటి పరిస్థితిలో విజయ్ దేవరకొండ మారుతి కి ఛాన్స్ ఇస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది . అయితే మారుతి మాత్రం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ ఉవ్విళ్ళూరుతున్నాడట .

- Advertisement -

English Title: director maruthi eyes on vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All