Homeటాప్ స్టోరీస్దీప్తి సునైనా, షణ్ముఖ్ లవ్ ఓపెన్ అయిందిగా

దీప్తి సునైనా, షణ్ముఖ్ లవ్ ఓపెన్ అయిందిగా

deepthi sunaina posts cozy pictures of her with shanmukh 
deepthi sunaina posts cozy pictures of her with shanmukh

ప్రస్తుతం బిగ్ బాస్ లో పాపులర్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పాల్గొంటున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ లోకి వెళ్ళాక షణ్ముఖ్ తన ప్రేమ విషయాన్ని ఓపెనప్ అయ్యాడు. తన దగ్గర ఎస్ మరియు డి అని ఉన్న పిల్లో ఉంది. అది రోజూ చూసుకుంటూ ఉంటాడు షణ్ముఖ్. దీప్తి సునైనా కూడా బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో పాల్గొంది. ఇక దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉన్న రెండు ఫోటోలను షేర్ చేసి “హ్యాపీ బర్త్ డే షన్ను. ఐ లవ్ యూ” అని క్యాప్షన్ రాసింది. అంతే కాకుండా ఈరోజు బిగ్ బాస్ లో కూడా షణ్ముఖ్ కు స్పెషల్ సర్ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రోమో ప్రకారం దీప్తి సునైనా ఒక వీడియో మెసేజ్ తో పాటు గిఫ్ట్ ను కూడా పంపింది.

- Advertisement -

అది చూసిన షణ్ముఖ్ ఆశ్చర్యంతో పాటు ఆనందంలో తేలిపోయాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All