Homeటాప్ స్టోరీస్దర్బార్ మూవీ ప్రివ్యూ

దర్బార్ మూవీ ప్రివ్యూ

దర్బార్ మూవీ ప్రివ్యూ
దర్బార్ మూవీ ప్రివ్యూ

మూవీ ప్రివ్యూ: దర్బార్
నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి, నివేద థామస్ తదితరులు
దర్శకుడు: ఏ ఆర్ మురుగదాస్
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
సంగీతం: అనిరుద్
విడుదల తేదీ: జనవరి 9, 2020

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా దర్బార్ కు ఇప్పటికే చాలా చోట్ల మొదటి షో లు మొదలైపోయాయి. మరికొన్ని గంటల్లో సినిమా ఎలా ఉందన్న విషయం బయటకు వచ్చేస్తుంది. గత కొంత కాలంగా రజినీ సినిమాలకు తెలుగులో అనుకున్నంతగా ఆదరణ దొరకట్లేదు. అయితే దర్బార్ విషయంలో మాత్రం పరిస్థితి మారేలానే కనిపిస్తోంది. రజినీకాంత్ ఈ చిత్రంలో ముంబై పోలీస్ కమిషనర్ గా నటించిన సంగతి తెల్సిందే. 1992లో పాండ్యన్ గా పోలీస్ పాత్రలో కనిపించిన రజినీ దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్ళీ ఖాకీ యూనిఫామ్ ఈ సినిమాలో ధరించడం స్పెషల్.

- Advertisement -

డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా దర్బార్ గురించి చెప్పుకోవచ్చు. రజినీ మార్క్ మ్యానరిజమ్స్ తో మురుగదాస్ స్టైల్ టేకింగ్ తో దర్బార్ అంచనాలను అందుకుంటుందని అందరూ ఊహిస్తున్నారు. సంక్రాంతి సినిమాల్లో మొదటగా విడుదలవుతోన్న ఈ చిత్రానికి భారీ రిలీజ్ దక్కింది. దర్బార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే రజిని మేనియాను రెండు రోజుల పాటు ఎవరూ ఆపలేరు. ఈ చిత్రానికి 14.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో మాగ్జిమమ్ కలెక్షన్స్ రాబట్టుకోవాలి.

మరికొద్ది సేపట్లో దర్బార్ మూవీ రివ్యూ మీ ముందుకు వస్తుంది. అంతవరకూ వేచి ఉండండి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All