Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ లాంబోర్గిని కార్ పై క్లారిటీ

ఎన్టీఆర్ లాంబోర్గిని కార్ పై క్లారిటీ

ఎన్టీఆర్ లాంబోర్గిని కార్ పై క్లారిటీ
ఎన్టీఆర్ లాంబోర్గిని కార్ పై క్లారిటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ లాంబోర్గిని కార్ ను కొన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ కార్ ను తీసుకుని ఎన్టీఆర్ హైదరాబాద్ రోడ్లపై రైడ్ కు వెళ్లినట్లు కూడా కథనాలు వెల్లడించాయి. ఇంకా కొన్ని మీడియా సంస్థలు రామ్ చరణ్ ఇంటి దగ్గర పార్క్ చేసిన లాంబోర్గిని కార్ ఎన్టీఆర్ దేనని, ఇద్దరు స్టార్స్ సరదాగా కలుసుకున్నారని వెల్లడించాయి.

చాలా మంది ఫ్యాన్స్ దీన్ని నిజమేనని నమ్మేసారు. అయితే నిర్మాత, ఎన్టీఆర్ సన్నిహితుడు మహేష్ ఎస్ కోనేరు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. రామ్ చరణ్ ఇంటి వద్ద ఎన్టీఆర్ కార్ ఉంది అనే విషయంలో ఎటువంటి నిజం లేదని తెలిపాడు. అయితే ఎన్టీఆర్ లాంబోర్గిని ఉరుస్ కొన్న మాట నిజమేనని సమాచారం. అయితే ఇంకా అది డెలివరీ అవ్వలేదు.

- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All