Homeటాప్ స్టోరీస్చిన్నల్లుడు ని హీరోగా నిలబెడతారట

చిన్నల్లుడు ని హీరోగా నిలబెడతారట

chiranjeevi plans kalyan dhev next movie చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని హీరోగా నిలబెట్టాలని మెగా కుటుంబం డిసైడ్ అయ్యిందట ! తాజాగా ఈ హీరో నటించిన విజేత చిత్రం విడుదల అయ్యింది అయితే అనుకున్న రేంజ్ లో ఆడటం లేదు విజేత సినిమా . కానీ డిజాస్టర్ కాదు కాబట్టి కళ్యాణ్ దేవ్ ని హీరోగా నిలబెట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట . విజేత ఇలా రిలీజ్ అయి ప్లాప్ టాక్ రాగానే రెండో సినిమా సెట్స్ పైకి తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారట మెగా కుటుంబం .

కళ్యాణ్ దేవ్ కి సినిమాలంటే ఇష్టం పైగా చిరు చిన్న కూతురు శ్రీజ కూడా నా భర్త హీరో అవ్వాలని ఆశించిందట దాంతో కళ్యాణ్ ని స్టార్ ని చేయడానికి రెండో సినిమాని అప్పుడే సెట్ చేస్తున్నారట . వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకుల నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు . వరుసగా సినిమాలు చేయడం వల్ల ఒకటి ప్రేక్షకులకు అలవాటు అయిపోతుంది లక్కీ గా సినిమా హిట్ అయితే స్టార్ అయిపోతాడు లేదంటే ప్రేక్షకులే అలవాటు పడతారు అని వాళ్ళ నమ్మకమట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All