Homeటాప్ స్టోరీస్దసరా నుండి మరో సినిమాను మొదలుపెట్టనున్న చిరు

దసరా నుండి మరో సినిమాను మొదలుపెట్టనున్న చిరు

దసరా నుండి మరో సినిమాను మొదలుపెట్టనున్న చిరు
దసరా నుండి మరో సినిమాను మొదలుపెట్టనున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మంచి ఫ్లో లో ఉన్నాడు. ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసిన చిరంజీవి ఆగస్ట్ మూడో వారం నుండి లూసిఫెర్ రీమేక్ షూటింగ్ ను మొదలుపెడుతున్నాడు. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి మరో చిత్రాన్ని కూడా మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు.

జై లవ కుశ, పవర్, వెంకీ మామ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన బాబీ మెగాస్టార్ తో సినిమా తీయబోతున్న విషయం తెల్సిందే. ఈ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా బాబీ తెలియజేసాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దసరా నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు.

- Advertisement -

తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, ఈ చిత్రం చిరంజీవి ఫ్యాన్ డమ్ కు నీరాజనం వంటిదని కచ్చితంగా అందరి మెప్పు పొందుతుందని నమ్మకంగా చెబుతున్నాడు బాబీ, ఈ రెండూ కాకుండా మెహర్ రమేష్ తో సినిమాను కూడా ఓకే చేసాడు చిరంజీవి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All