Homeటాప్ స్టోరీస్మహేష్ - సుకుమార్ ల మధ్య కులం లొల్లి

మహేష్ – సుకుమార్ ల మధ్య కులం లొల్లి

Cast allegations on mahesh babu and sukumar filmకులాల కుంపట్లు ఎవరి జీవితాలనైనా మార్చేస్తుంటాయి , సినిమారంగంలో కులాల ప్రస్తావన , ప్రాంతాల ప్రస్తావన ఎక్కువ . అయితే అదే ఇప్పుడు సుకుమార్ కు సినిమా రాకుండా చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇది పూర్తిగా నిజం కాదుకానీ సుకుమార్ సినిమాని మహేష్ బాబు క్యాన్సిల్ చేయడంతో ఈ కులాల గొడవ అంటుకుంది మహేష్ బాబుకు . సుకుమార్ కాపు కాగా మహేష్ కమ్మ అనే విషయం తెలిసిందే .

 

- Advertisement -

మహేష్ బాబు – సుకుమార్ ల కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండే కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది దాంతో సుకుమార్ కులం వేరు కాబట్టే మహేష్ ఛాన్స్ ఇవ్వలేదు అంటూ కొంతమంది అదేపనిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు . మహేష్ నిరాకరించడంతో అల్లు అర్జున్ తమ కులమైన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడని కమ్మ – కాపు ల కులం గురించి మాట్లాడుతున్నారు . నిజంగా సినిమా రంగంలో కమ్మ – కాపు ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది . అయితే మహేష్ – సుకుమార్ ల సినిమా మీద మాత్రం ఈ కుల వాదన రావడం శోచనీయం ఎందుకంటే మహేష్ కేవలం కథ నచ్చక చేయలేదు అని స్పష్టంగా ప్రకటించాడు కూడా .

English Title: Cast allegations on mahesh babu and sukumar film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All