Homeటాప్ స్టోరీస్సుకుమార్ ని తిరస్కరించిన మహేష్ బాబు

సుకుమార్ ని తిరస్కరించిన మహేష్ బాబు

 Mahesh babu confirmed his movie shelved with sukumar మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి నిరాకరించాడు . సుకుమార్ చెప్పిన కథలు ఏవి కూడా వర్కౌట్ కాకపోవడంతో అంటే మహేష్ బాబు కి నచ్చకపోవడంతో సినిమా చేసేది లేదని తేల్చి చెప్పేసాడు దాంతో ఇక సుకుమార్ తో మహేష్ బాబు సినిమాకు తెరపడినట్లే ! మహేష్ బాబు చేసిన ట్వీట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .

 

- Advertisement -

అయితే మహర్షి సినిమా తర్వాత సుకుమార్ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది కానీ సుకుమార్ కథ మహేష్ ని మెప్పించలేదు దాంతో సినిమా క్యాన్సిల్ అయ్యిందని మహేష్ స్వయంగా ట్వీట్ చేసాడు . అలాగే సుకుమార్ కొత్త సినిమాకు శుభాకాంక్షలు కూడా అందజేశాడు . మహేష్ బాబు తో సినిమా క్యాన్సిల్ అయ్యింది కాబట్టి అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సుకుమార్ . ఇంతకుముందు మహేష్ – సుకుమార్ ల కాంబినేషన్ లో 1నేనొక్కడినే అనే సినిమా రాగా అది డిజాస్టర్ అయ్యింది .

English Title: Mahesh babu confirmed his movie shelved with sukumar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All