Homeటాప్ స్టోరీస్మహేష్ పై కోపంగా ఉన్న సుకుమార్

మహేష్ పై కోపంగా ఉన్న సుకుమార్

Director Sukumar angry on Mahesh babu టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై ఆగ్రహంగా ఉన్నాడట దర్శకులు సుకుమార్ . మహేష్ బాబు ని డిఫరెంట్ గా చూపించి బ్లాక్ బస్టర్ కొట్టాలని అన్ని విధాలుగా ప్రయత్నించాడు సుకుమార్ , అయితే సుక్కు చెప్పిన ఏ కథ కూడా మహేష్ బాబు కి నచ్చలేదు దాంతో మళ్ళీ మళ్ళీ మార్చాడు కూడా . కానీ ఎన్ని కథలు చెప్పినా , ఎంతగా కన్విన్స్ చేయాలనీ చూసినా మహేష్ మాత్రం సుకుమార్ కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు .

 

- Advertisement -

చివరకు సుకుమార్ ని రిజెక్ట్ చేసాడు దాంతో ఆవేశంతో రగిలిపోయిన సుకుమార్ అదే కథ ని అల్లు అర్జున్ కు చెప్పి ఓకే చేయించాడు . కట్ చేస్తే మహేష్ బాబు తో చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ తో చేస్తున్నాడు . ఈ సినిమా ఈ ఏడాదే ప్రారంభం కానుంది . మహేష్ బాబు పై ఉన్న కోపంతోనే అల్లు అర్జున్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది . మహేష్ బాబు – సుకుమార్ ల కాంబినేషన్ లో 1 నేనొక్కడినే అనే డిఫరెంట్ సినిమా వచ్చింది కానీ అది ప్రేక్షకులకు నచ్చలేదు దాంతో మహేష్ సుకుమార్ తో సినిమా చేయడానికి జంకాడు . సుకుమార్ ఏమో నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే మహేష్ బాబు రేంజ్ ని మరో లెవల్ లో చూపించే వాడిని అని ఫీల్ అవుతున్నాడు .

English Title: Director Sukumar angry on Mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All