Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: గొడవలతో ముదిరిన కెప్టెన్సీ టాస్క్

బిగ్ బాస్ 5: గొడవలతో ముదిరిన కెప్టెన్సీ టాస్క్

 

bigg boss 5 eagles vs wolves task turns
bigg boss 5 eagles vs wolves task turns

బిగ్ బాస్ 5 లో నిన్న నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్స్ లోనే ఈగిల్స్ వెర్సెస్ వోల్వ్స్ గా డివైడ్ చేయగా ఆ టీమ్స్ ప్రకారమే కెప్టెన్సీ టాస్క్ జరిగింది.  అయితే ఈ టాస్క్ కొంత ఫిజికల్ గా మారింది. ముఖ్యంగా సిరి, సన్నీ మధ్య వివాదం తలెత్తింది. సన్నీ తనను తప్పుగా పట్టుకున్నాడని సిరి ఆరోపించింది. అయితే నిజానికి అలా ఏం జరగలేదు. సన్నీ కేవలం స్వాతికి సహాయం చేస్తున్నాడు.

- Advertisement -

మరోవైపు మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న లోబో ఫిజికల్ టాస్క్ లో మాత్రం చేతులెత్తేశాడు. తనకు కొంత అలసటగా ఉందని చెప్పగా రవి మాత్రం లోబో కావాలనే చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ విషయంలో రవి, విశ్వల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఇంత కాలం లో ప్రొఫైల్ మైంటైన్ చేసిన షణ్ముఖ్, మానస్, శ్రీరామ చంద్ర వంటి వారు ఈ టాస్క్ లో పూర్తిగా ఓపెనప్ అయ్యారు.

ముఖ్యంగా మానస్ గొడవల సమయంలో కూడా బ్యాలెన్స్డ్ గా మాట్లాడొచ్చని నిరూపించాడు. ఇక ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All