Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 4: ఎలిమినేషన్ టాస్క్ లో ట్విస్ట్, మోనాల్ కాదు అవినాష్!

బిగ్ బాస్ 4: ఎలిమినేషన్ టాస్క్ లో ట్విస్ట్, మోనాల్ కాదు అవినాష్!

బిగ్ బాస్ 4: ఎలిమినేషన్ టాస్క్ లో ట్విస్ట్, మోనాల్ కాదు అవినాష్!
బిగ్ బాస్ 4: ఎలిమినేషన్ టాస్క్ లో ట్విస్ట్, మోనాల్ కాదు అవినాష్!

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో చివరి దశకు చేరుకుంటుంది. ఈరోజు ఆదివారం కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. మొదటి నుండి మోనాల్ గజ్జర్, అవినాష్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని తెలుస్తోంది. అయితే నిన్న ఈవెనింగ్ మొదట మోనాల్ గజ్జర్ ఎలిమినేటెడ్ అన్న వార్త బయటకు వచ్చింది.

అయితే ఇక్కడే బిగ్ బాస్ ట్రిక్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్యా ఫైనల్ ఎవిక్షన్ ట్రిక్ ను ప్లే చేసినట్లు తెలుస్తోంది. చివరికి మోనాల్ కాదని అవినాష్ ఎలిమినేట్ అయ్యాడని సమాచారం.

- Advertisement -

అవినాష్ ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు ఉన్నారు. ఇప్పటికే అఖిల్ ఫైనల్స్ కు వెళ్లగా మరో ఐదుగురులో ఒకరు ఎలిమినేట్ అవుతారు. మరి అభిజీత్, మోనాల్, అరియనా, సోహైల్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరం కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All