Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 4: 9 తర్వాత సోహైల్ కథ వేరే ఉంటుందిట

బిగ్ బాస్ 4: 9 తర్వాత సోహైల్ కథ వేరే ఉంటుందిట

బిగ్ బాస్ 4: 9 తర్వాత సోహైల్ కథ వేరే ఉంటుందిట
బిగ్ బాస్ 4: 9 తర్వాత సోహైల్ కథ వేరే ఉంటుందిట

బిగ్ బాస్ సీజన్ లో అత్యంత ఆసక్తికరంగా ఉండే ఎపిసోడ్ అంటే కచ్చితంగా ఫ్యామిలీ హౌజ్ లోకి వచ్చే ఎపిసోడ్ అని చెప్పవచ్చు. ఈ వారం కూడా ఫ్యామిలీ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి కరోనా పరిస్థితుల కారణంగా గ్లాస్ ఛాంబర్ ను ఏర్పాటు చేసారు.

ఇక శనివారం ఎపిసోడ్ కూడా కుటుంబ సభ్యులను తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మోనాల్ తల్లి స్టేజ్ మీదకు రాగా మోనాల్ తర్వాత మీకు హౌజ్ లో ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని నాగార్జున అడగ్గా అందరూ అఖిల్ అని సమాధానం చెబుతారేమో అని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఆమె అఖిల్ పేరుని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇక సోహైల్ తమ్ముడు, అతని స్నేహితుడు వచ్చాడు. ఈ సందర్భంగా స్నేహితుడు సోహైల్ గురించి కొన్ని ఆసక్తికర సంగతులను రివీల్ చేసాడు. రాత్రి 9 తర్వాత సోహైల్ కథ వేరు ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంటే ఏం చేస్తాడు అని నాగార్జున అడగ్గా అమ్మాయిలతో చాటింగ్ చేస్తాడని, ఒకరికి బై చెప్పగానే మరొకరికి హాయ్ చెప్తాడని అన్నాడు. ఆ సందర్భంగా హౌజ్ అంతా నవ్వులతో నిండిపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All