Homeటాప్ స్టోరీస్సెన్సార్ పూర్తిచేసుకున్న రాక్షసుడు

సెన్సార్ పూర్తిచేసుకున్న రాక్షసుడు

Bellakomda Sai Srinivas Rakshasudu completes censor
Bellakomda Sai Srinivas Rakshasudu completes censor

సెన్సార్ పూర్తిచేసుకున్న రాక్షసుడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . ఈ చిత్రానికి యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు . విజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే . కాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఆగస్టు 2 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం .

- Advertisement -

ఇక హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే ……. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఇది 7 వ సినిమా దాంతో తప్పకుండా సెంటిమెంట్ రిపీట్ అయి తనకు బ్లాక్ బస్టర్ నిస్తుందని ధీమాగా ఉన్నాడు . క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్ – అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All