Homeటాప్ స్టోరీస్అనుపమ బుమ్రా ప్రేమలో ఉందా ?

అనుపమ బుమ్రా ప్రేమలో ఉందా ?

 Anupama parameshwaran in relation with Bumrah
Anupama parameshwaran in relation with Bumrah

అనుపమ బుమ్రా ప్రేమలో ఉందా ?

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ క్రికెటర్ బుమ్రా తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది . తాజాగా ఈ భామ మీడియా ముందుకు వచ్చిన సందర్బంగా బుమ్రా తో మీకు ఉన్న అనుబంధం ఏంటి ? అని అడిగితె ఈ ప్రశ్న వదిలేద్దాం సినిమా గురించి మాట్లాడదాం అంటూ దాటవేసింది . దాంతో అనుమానం మరింతగా బలపడింది , గతకొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి .

- Advertisement -

అయితే ఆమధ్య మాత్రం బుమ్రా జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది అనుపమ . ఇక ఇప్పుడేమో ఆ టాపిక్ వద్దు అని కొంచెం సిగ్గు పడుతోంది . కోపం వస్తే బ్రేకప్ అనుకోవచ్చు కానీ సిగ్గుల మొగ్గ అవుతోంది కాబట్టి బుమ్రా తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉందని అర్ధం అవుతోంది . కానీ ఓపెన్ గా మాత్రం ఆ విషయం చెప్పడం లేదు . ఇక ప్రేమ విషయం పక్కన పెడితే ఈ భామ నటించిన రాక్షసుడు ఆగస్టు 2 న విడుదలకు సిద్ధమైంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All