Homeన్యూస్అసలు ఏం జరిగిందంటే అక్టోబర్ ఒకటిన విడుదల

అసలు ఏం జరిగిందంటే అక్టోబర్ ఒకటిన విడుదల

అసలు ఏం జరిగిందంటే అక్టోబర్ ఒకటిన విడుదల
అసలు ఏం జరిగిందంటే అక్టోబర్ ఒకటిన విడుదల

అసలు ఏం జరిగిందంటే చిత్రం అక్టోబరు 1st న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.

పెద్దరాయుడు , ఆహా , పెళ్లి చేసుకుందాం , దేవి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా , మొన్న వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ కథనాయకుడిగా , శ్రీపల్లవి , కారుణ్య చౌదరి , కరోణ్య కత్రిన్ కథనాయకులుగా , రమణా లోడెత్తాలిరా fame కుమనన్ సేతురామన్ , హరితేజ , షఫీ , షాని సాల్మన్ , జబర్దస్త్ ఫణి మరియు దొరబాబు ముఖ్య పాత్రలలో నటించారు .

- Advertisement -

ఈ సినిమా పూర్తి కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది అని , అక్టోబర్ 1st ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని చిత్ర రచయిత & దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేసారు . GS FILMS వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ABR PRODUCTIONS ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు .

MGM FILMS వారు ఈ చిత్రాన్ని తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నారు . ఈ చిత్రానికి D.O.P కర్ణ ప్యారసాని , LYRICS&MUSIC చరణ్ అర్జున్ , ఎడిటర్ J PRATHAP KUMAR , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షాని సాల్మన్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All