Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ లో అరవింద సమేత కు దెబ్బ పడింది

ఓవర్సీస్ లో అరవింద సమేత కు దెబ్బ పడింది

Aravinda sametha collections dropped in overseasఅరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ఓవర్ సీస్ లో పెద్ద దెబ్బ పడింది . ప్రీమియర్ షోలతో బాగానే రాబట్టిన అరవింద సమేత ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది . మెల్లి మెల్లిగా ఓవర్ సీస్ లో విడుదలైన అన్ని చోట్లా వసూళ్లు మందగించాయి లేదంటే మొదటి జోరునే కొనసాగించి ఉంటే అక్కడ రికార్డుల మోత మోగేది . త్రివిక్రమ్ఎన్టీఆర్ ల సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడాయి అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ అదే ఊపు కొనసాగలేదు . దానికి కారణం ఏంటంటే ……. మితి మీరిన హింస ఒక కారణమైతే ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం మరో మైనస్ .

దాంతో ఓవర్ సీస్ లో వసూళ్లు మందగించాయి . అయినప్పటికీ జనతా గ్యారేజ్ వసూళ్ళ ని ఓవర్ సీస్ లో దాటేసింది . అలాగే వరుసగా నాలుగు చిత్రాలు 1 . 5 మిలియన్ డాలర్లు వసూల్ చేసిన మొదటి హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు . ఇక ఓవర్ సీస్ విషయాన్నీ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం భారీ వసూళ్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్ . ప్రస్తుతం 150 కోట్ల దిశగా దూసుకుపోతోంది అరవింద సమేత చిత్రం . ఎన్టీఆర్ నటన త్రివిక్రమ్ డైరెక్షన్ వెరసి అరవింద సమేత సూపర్ హిట్ అయ్యింది .

- Advertisement -

English Title: Aravinda sametha collections dropped in overseas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All