Homeటాప్ స్టోరీస్అనుష్క తో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా

అనుష్క తో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా

Anushka's friend name revealedఅనుష్క ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అసలే లావుగా ఉన్న అనుష్క ఒక్కసారిగా సన్నగా మారిపోవడమే కాకుండా పక్కన ఓ వ్యక్తిని పెట్టుకొని మరీ ఫోటోలు దిగింది . దాంతో అనుష్క పక్కన ఉన్న వ్యక్తి ఎవరు ? అన్న చర్చ జరిగింది . ఇక నెటిజన్లు అయితే పదేపదే ప్రశ్నించడం జరిగింది . కట్ చేస్తే ఇప్పుడు అనుష్క పక్కన ఉన్నది ఎవరో తెలిసింది .

 

- Advertisement -

ఇంతకీ అనుష్క పక్కన ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా ……. ”ల్యూక్ కౌంటింహో ” ఆస్ట్రియా కు చెందిన వ్యక్తి అంతేనా …… అనుష్క కు హెల్త్ ట్రైనర్ . సైజ్ జీరో కోసం అనుష్క మరీ లావు అయిన విషయం తెలిసిందే . ఆ లావు తగ్గడానికి , తగ్గినా తర్వాత తన ఆరోగ్యాన్ని మరింతగా మెయింటేన్ చేయడానికి ల్యూక్ అందించిన సహకారం ఎంతో ఉందట ! అందుకే అతడితో కలిసి ఫోటోలు దిగింది , పోస్ట్ చేసింది .

English Title: Anushka’s friend name revealed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All