Homeఎక్స్ క్లూసివ్అనుష్కతో డేటింగ్ పై ప్రభాస్ ఏమన్నాడంటే

అనుష్కతో డేటింగ్ పై ప్రభాస్ ఏమన్నాడంటే

Prabhas responds on relation with anushka
Prabhas

అనుష్క తో నేను ఎక్కువ సినిమాలు చేయడం , బాహుబలి కోసం నాలుగేళ్లు కలిసి పనిచేయడం వల్ల నాకు – అనుష్క మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారని కానీ మా మధ్య ఉన్నది మంచి స్నేహం మాత్రమే అని అంటున్నాడు ప్రభాస్ . కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ప్రభాస్ అనుష్క తో తనకున్న సంబంధం పై మరోసారి నోరు విప్పాడు . ఇప్పటికే అనుష్క తో తనకున్న బంధం ఏంటో చెప్పినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు .

తాజాగా కరణ్ జోహార్ కూడా నేరుగా అనుష్కతో ఉన్న సంబంధం ఏంటి ? అని అడిగాడు ప్రభాస్ ని . అయితే ప్రభాస్ మాత్రం ఫ్రెండ్ అని చెప్పడం తప్ప మరో మాట మాట్లాడటం లేదు కావాలంటే రాజమౌళి ని అడగండి నేను చెప్పేది నిజమో ? అబద్దమో ? అని . జక్కన్న ఏం చెబుతాడు …… ప్రభాస్ – అనుష్క ల మధ్య ఏ బంధం ఉందో ? అనుష్క కూడా ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్ అని అంటోంది . ఇలా అన్న పలువురు జంటలు పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు . ఇప్పుడు ప్రభాస్ – అనుష్క ఏం చేస్తారో చూడాలి . 

- Advertisement -

English Title : Prabhas responds on relation with anushka

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All