Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ అరవింద సమేతపై పుకార్లు

ఎన్టీఆర్ అరవింద సమేతపై పుకార్లు

Amitabh bachchan in ntr's aravinda samethaయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది , ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా తాజాగా ఓ పుకారు వినిపిస్తోంది ఎన్టీఆర్ అరవింద సమేతలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అథితి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది . అమితాబ్ ఈ చిత్రంలో నటిస్తాడా ? లేదా ? అన్నది పక్కన పెడితే ఈ విషయం మాత్రం ఫిలిం నగర్ సర్కిల్లో పెద్దగా వినిపిస్తోంది .

ఇప్పటికే అమితాబ్ మనం చిత్రంలో నటించాడు నాగార్జున మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో అలాగే ఇప్పుడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా అథితి పాత్రలో కనిపించనున్నాడు . ఇక ఇది కూడా నిజమే అయితే అమితాబ్ అభిమానులకు అలాగే ఎన్టీఆర్ అభిమానులకు పండగే ! అయితే అమితాబ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడా ? లేదా ? అన్నది చిత్ర బృందం చెప్పాల్సి ఉంది . త్రివిక్రమ్ ఈ విషయాన్నీ చెప్పేవరకు నిజమని నమ్మలేం కూడా . అయితే బాలయ్య సినిమాలో నటించడానికి నిరాకరించిన అమితాబ్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తాడా ? ఏమో ?

- Advertisement -

English Title: Amitabh bachchan in ntr’s aravinda sametha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All